Programming Skills vs Coding Skills - Master a Concept Just in 10 Minutes [ Telugu Version ]

Опубликовано: 27 Февраль 2023
на канале: EkalavyaUniversys
21
2

సబ్జక్టును ఇతరులకు వివరించగలగడం ( Subject-Oriented Communication Skills ) ఒక గొప్ప సామర్ధ్యం. అది మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేగాక ఇంటర్వ్యూలలో విజేతలవ్వడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు సులభంగా ఈ సామర్ధ్యాన్ని' Master a Concept Just in 10 Minutes ' ద్వారా సాధించండి. ప్రతి 10 నిమిషాలకు ఒక కాన్సెప్ట్ చొప్పున స్వంతం చేసుకోండి. తెలుగు మీడియం విద్యార్థులు, ఇవే కాన్సెప్టులను ఇంగ్లీష్ వెర్షన్ ను చూడటం ద్వారా ఇంగ్లీష్ మీడియం పై క్రమంగా పట్టుసాధించగలరు.